పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం

పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం ప్రజా ప్రభుత్వ పథకాలే ఎన్నికల్లో బలం మున్సిపాలిటీ విజయానికి ఐక్య కార్యాచరణ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, పరకాల : రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వార్డు ఇన్‌చార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు....