ఉపాధి హామీలో గాంధీ పేరు తొలగింపు సిగ్గుచేటు!
ఉపాధి హామీలో గాంధీ పేరు తొలగింపు సిగ్గుచేటు! బీజేపీకి చరిత్రపై గౌరవం లేదా? గాంధీ పేరు యథావిధిగా కొనసాగించాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మహానీయుల పేరు తొలగింపు ప్రయత్నం సరికాదు : ఇనగాల కాకతీయ, ఆత్మకూరు: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును మార్చడం బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని...