జిల్లా కోర్టులో గణతంత్ర వేడుకలు
జిల్లా కోర్టులో గణతంత్ర వేడుకలు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కోర్టు ప్రాంగణం దేశభక్తి వాతావరణంతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరితతో పాటు న్యాయమూర్తులు ఎం. రాజేందర్, కే. కిరణ్, కే. కవిత, ఏ. సుచరిత, బి. రవికుమార్, వి....