మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు…
మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు… పరకాల పశువుల అంగడి నుండి బస్సులు ప్రారంభం జెండా ఊపి బస్సును ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, పరకాల : తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. సోమవారం పరకాల పట్టణంలోని పశువుల అంగడి మైదానం నుండి మేడారం జాతరకు వెళ్లే ఆర్టీసీ బస్సులను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.....