గేట్‌వే ఆఫ్ మేడారం

గేట్‌వే ఆఫ్ మేడారం మొదటి మొక్కులు గ‌ట్ట‌మ్మ త‌ల్లికే మేడారం యాత్రకు తొలి మెట్టు గట్టమ్మ సన్నిధి ఆదివాసి విశ్వాసాల గుండెచప్పుడు సమ్మక్క–సారలమ్మలకు ఆడపడుచు జాతర వేళ కిటకిటలాడుతున్న జాకారం గ‌ట్ట‌మ్మ‌ ఆలయం కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా ఖ్యాతి పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వెళ్లే ప్రతి భక్తుడి ప్రయాణం ఒకే చోట మొదలవుతుంది. అదే… మొదటి మొక్కల తల్లి గట్టమ్మ సన్నిధి. మేడారం వెళ్లే ముందు గట్టమ్మకు మొక్కు చెల్లించడం కేవలం సంప్రదాయం మాత్రమే...