మేడారం పోదాం పదా..! చ‌లో..చ‌లో..

మేడారం పోదాం పదా..! చ‌లో..చ‌లో.. అన్ని దారులూ వ‌న‌దేవ‌త వైపే వాహ‌నాల‌తో కిక్కిరిసిపోతున్న ములుగు హైవే న‌లు దిశ‌ల నుంచి త‌ర‌లివ‌స్తున్న భ‌క్త‌జ‌నం సారలమ్మ ఆగమనంతో అధికారికంగా ఆరంభం కానున్న జాత‌ర‌ ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు యంత్రాంగం అప్రమత్తం కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర – 2026 నేటి సారలమ్మ ఆగమనంతో అధికారికంగా ప్రారంభం కానుండటంతో భక్తులు భారీ సంఖ్యలో మేడారం బాట పట్టారు. నేటి నుంచే ప్రధాన ఘట్టాలు...