దివ్యాంగుల సంక్షేమానికి రూ.100 కోట్లు
దివ్యాంగుల సంక్షేమానికి రూ.100 కోట్లు చదువుకునే దివ్యాంగులకు ఐప్యాడ్లు, ట్యాబ్స్ రెండేళ్లలోనే దివ్యాంగుల కోసం భారీ వ్యయం ప్రజా ప్రభుత్వ అండతో దివ్యాంగుల జీవితాల్లో కొత్త ఆశలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో ట్రై సైకిళ్ల పంపిణీ కాకతీయ, ఖమ్మం : దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక–ప్రణాళిక–ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలోనే సాధించిందని, అందులో భాగంగానే...