తొలి రోజు 5 నామినేషన్లు

తొలి రోజు 5 నామినేషన్లు వీరంతా బీఆర్ఎస్ అభ్య‌ర్థులే కాకతీయ, చేర్యాల: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. చేర్యాల మున్సిపల్ కి సంబంధించి 12 వార్డు స్థానాలు ఉండగా మొదటి రోజు 5 నామినేషన్లు దాఖల‌య్యాయి. కాగా ఈ 5 మంది బీఆర్ఎస్ అభ్యర్థులే కావ‌డం గ‌మ‌నార్హం. 1వ వార్డు నుంచి ఆవుశేర్ల నాగమణి, 2వ వార్డులో కమలాపురం గీతాంజలి, 4వ వార్డులో నిమ్మ సుప్రజ, 10వ వార్డులో మేడిశెట్టి ఉమ‌, 12వ వార్డులో శివగారి భవిత త‌మ నామినేషన్ పత్రాలు దాఖలు...