సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాలి…

సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాలి... డాక్టర్ బి.రవీంద్ర నాయక్ ,డైరెక్టర్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ... కాకతీయ, వరంగల్ సిటీ : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, అగ్రం పహాడ్ జాతర వెళ్లే భక్తులకు ఎలాంటి వైద్య పరమైన సహాయం అవసరమైనా అందించడం బాధ్యత అని, చికిత్సకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ బి.రవీంద్ర నాయక్ సూచించారు. గురువారం ఆయన జాతర కోసం ప్రత్యేకంగా కటాక్ష...