ఇందిరమ్మ ఇళ్ల ఫొటోల అప్‌లోడ్‌కు లంచం డిమాండ్
ఇందిరమ్మ ఇళ్ల ఫొటోల అప్‌లోడ్‌కు లంచం డిమాండ్ రూ.10 వేలు తీసుకుంటూ ఏఈ రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో అవినీతి బట్టబయలు కాకతీయ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (అవుట్‌సోర్సింగ్) దుర్గం శ్రీకాంత్‌ను లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఫిర్యాదిదారి ఇంటి ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి, అలాగే ఇంటి నిర్మాణ బిల్లులు మంజూరు చేయడానికి రూ.10,000...