బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ 12 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటన వివరాలు వెల్లడించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి నర్సంపేట మున్సిపాలిటీపై గులాబీ గురి కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ ప్రకటించింది. 12 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈమేరకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్యం వంటి కీలక సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. వార్డుల వారీగా అభ్యర్థుల పూర్తి...