సెల్..హెల్..
సెల్..హెల్.. మేడారంలో మొబైల్ నెట్‌వర్క్‌లు ఫెయిల్! భక్తులు–మీడియా ప్రతినిధులకు తీవ్ర ఇబ్బందులు జియో పూర్తిగా డౌన్..ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ ఎల్ నామమాత్రమే భారీ రద్దీతో టవర్లపై ఒత్తిడి.. భద్రత, అత్యవసర సమాచారానికి ఆటంకం కాకతీయ, మేడారం బృందం : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు తరలివచ్చిన కోట్లాది భక్తులకు మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. మేడారం పరిసరాల్లో సెల్ సిగ్నల్స్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా జియో నెట్‌వర్క్ పూర్తిగా డౌన్ కావడం భక్తుల్లో...