జనసంద్రంగా మేడారం
జనసంద్రంగా మేడారం తల్లీ సారలమ్మ కోసం ఎదురు చూపు సాధారణ క్యూలైన్లు దాటి మేడారం రోడ్లపైన బారులు ఐటీడీఏ గెస్ట్ హౌస్ ప్రాంతంలో తీవ్ర రద్దీ కిలోమీటర్ల మేర క్యూ లైన్లు.. రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు జాతరలో చిక్కుకుపోతున్న అంబులెన్సులు జాకారం నుంచి మేడారం వరకు వాహనాల రద్దీ ట్రాఫిక్ క్లియరెన్స్‌కు పోలీసుల అవస్థలు కాకతీయ, మేడారం బృందం : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ఖ్యాతి పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర నేడు అధికారికంగా ప్రారంభం కావడంతో ములుగు జిల్లా అరణ్య ప్రాంతం...