ఈసీ నిర్ణ‌యం అభ్యంత‌ర‌క‌రం

ఈసీ నిర్ణ‌యం అభ్యంత‌ర‌క‌రం కీలుబొమ్మగా ఎన్నికల కమిషన్ గిరిజన కుంభమేళాను విస్మరించ‌డం బాధాక‌రం పండుగ వేళ ఎన్నికల ప్రక్రియ సరికాదు మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : మేడారం మహా జాతర రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు స్వీకరించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. మాజీ మేయర్‌, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను ప్రశ్నిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన...