బీసీ నాయకులపై అక్రమ కేసులు సిగ్గుచేటు

బీసీ నాయకులపై అక్రమ కేసులు సిగ్గుచేటు మణుగూరు సీఐ తీరు మార్చుకోవాలి మండిపడ్డ బీసీ సంక్షేమ సంఘం నాయ‌కులు కాకతీయ, ​మణుగూరు: మణుగూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ కావాలనే కొంతమంది బీసీ నాయకులను టార్గెట్ చేస్తూ ఆ నాయకులపై అక్రమ కేసులు బనాయించి,వారిని వేధింపులకు గురి చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి బుధవారం ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొల్లినేని రాజేష్ యాదవ్ మాట్లాడుతూ మణుగూరు సీఐ...