పేదలపైనే ప్రతాపమా ?
పేదలపైనే ప్రతాపమా ? ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతతో ఉద్రిక్తత పాలకుల తీరుపై తీవ్ర విమర్శలు మంత్రి తుమ్మల హామీ బుట్టదాఖలు కోర్టు స్టేనుసైతం ధిక్కరిస్తున్న వైనం సీపీఎం నాయకులపై నిర్భంధాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కష్టజీవులు కాకతీయ, ఖమ్మం: వారంతా కూలీ పనులు చేసుకుంటూ పట్టాలు పొంది అప్పులు చేసి ఇండ్లు నిర్మించుకున్న నిరుపేదలు. అయినప్పటికీ వారి గోడు పట్టని పాలకులు కనీస కనికరం లేకుండా ఇళ్లను కూల్చి వేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు స్టే వున్నా.. మంత్రి తుమ్మల ప్రజాభిప్రాయం...