ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ వీరగాథ భక్తిని రగిలించిన గద్దర్ గానం సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర వేళ విడుదలైన కొత్త జానపద పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ జానపద గాయకుడు నల్గొండ గద్దర్ (నర్సన్న) పాడిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వేదికలపై విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వనదేవతల చరిత్ర, మేడారం జాతర విశిష్టతను గుండెల్లోకి...