కారు గుర్తుపై ప్రజల నమ్మకం పటిష్టం
కారు గుర్తుపై ప్రజల నమ్మకం పటిష్టం : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు మున్సిపల్ ఎన్నికల వేళ మారుతున్న సమీకరణాలు కాకతీయ, నర్సంపేట : మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నర్సంపేట పట్టణంలో భారత రాష్ట్ర సమితికు రోజురోజుకూ బలం పెరుగుతోంది. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పట్టణంలో కారు గుర్తు విజయబాటలో దూసుకుపోతున్నట్లు పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ఖనిజాభివృద్ధి...