రథసప్తమి సూర్య నమస్కారాల పోటీ

రథసప్తమి సూర్య నమస్కారాల పోటీ కాకతీయ, కరీంనగర్ : రథసప్తమి సందర్భంగా శిశు మందిర్‌లో జనవరి 20 నుంచి 27 వరకు వారం రోజుల పాటు సూర్య నమస్కారాల సప్తాహాన్ని నిర్వహించారు. ముగింపు రోజున నిర్వహించిన సూర్య నమస్కారాల పోటీలో నాలుగో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలో 75 మంది విద్యార్థులు 500కు పైగా, 27 మంది విద్యార్థులు 1000కు పైగా, ముగ్గురు విద్యార్థులు 1500కు పైగా సూర్యనమస్కారాలు చేసి విశేష ప్రతిభ కనబరిచారు. 1656...