పకడ్బందీగా నామినేషన్ ప్రక్రియ
పకడ్బందీగా నామినేషన్ ప్రక్రియ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశం హుజురాబాద్, జమ్మికుంటలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాల పరిశీలన కాకతీయ, జమ్మికుంట: ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్,...