మేడారంలో మారుతున్న ప్రసాద పరంపర!
మేడారంలో మారుతున్న ప్రసాద పరంపర! బెల్లం స్థానంలో లడ్డు.. భక్తుల్లో సందేహాలు ఇప్పపువ్వు పేరుతో వాణిజ్య స్టాళ్లు ఆదివాసీ సంప్రదాయానికి దూరమవుతున్న జాతర? కాకతీయ, మేడారం : తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో సంప్రదాయాలపై కొత్త చర్చ మొదలైంది. శతాబ్దాలుగా బంగారంగా భావించే బెల్లంనే మహాప్రసాదంగా స్వీకరించే ఆనవాయితీ ఉన్న ఈ జాతరలో, ఇప్పుడు లడ్డు, పులిహోర పేరుతో ప్రసాద విక్రయాలు జరగడం భక్తుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. ఆదివాసీ సంప్రదాయానికి విరుద్ధంగా ఆధ్యాత్మిక–వాణిజ్య ధోరణులు పెరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మేడారం జాతరలో...