మేడారంలో తప్పిపోయిన భక్తుల కలవరం

మేడారంలో తప్పిపోయిన భక్తుల కలవరం రోజురోజుకూ పెరుగుతున్న గల్లంతులు.. ఆందోళనలో కుటుంబాలు ప్రకటనలకే పరిమితమైన ఎయిర్‌బెలూన్ వ్యవస్థపై విమర్శలు కాకతీయ, మేడారం బృందం : సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో సారలమ్మ గద్దెనెక్కే ఘట్టానికి చేరువవుతుండటంతో మేడారం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. లక్షలాది మంది తరలివస్తుండటంతో తప్పిపోయిన భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జంపన్నవాగు, ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తప్పిపోయిన భక్తుల శిబిరాల వద్ద తమ వారికోసం కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు గుంపుల్లో దారి...