జంపన్నవాగులో విషాదం..!

జంపన్నవాగులో విషాదం..! పుణ్యస్నానమే ప్రాణాంతకం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన భక్తుడు గాలింపునంతరం మృతదేహం లభ్యం అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర మొదటి రోజే విషాద ఛాయలు అలుముకున్నాయి. జనవరి 28న పవిత్ర జంపన్నవాగులో స్నానం కోసం దిగిన ఓ భక్తుడు నీటి ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జాతరలో పాల్గొన్న భక్తుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మంచిర్యాల జిల్లాకు చెందిన కిర‌ణ్(45) అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి బుధ‌వారం అమ్మవార్ల...