బాలుడి మృతికి కారణమైన ఇద్దరికి ఏడేళ్లు జైలు

బాలుడి మృతికి కారణమైన ఇద్దరికి ఏడేళ్లు జైలు మొదటి అదనపు జిల్లా న్యాయ‌మూర్తి సంచ‌ల‌న తీర్పు కాకతీయ, ఖమ్మం : బాలుడు మృతికి కారణమైన ఇద్దరికీ ఏడేళ్లు జైలు శిక్ష విదిస్తూ మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే 2022 ఆగస్టు 21న కల్లూరు మండలం శాంతినగర్ కాలనీలో కంచపోగు పెద్ద సత్యం ఇంట్లో జరుగుతున్న పెండ్లి శుభకార్యానికి ఫ్లడ్లైట్స్ కోసం విద్యుత్ స్తంభం నుండి లాగిన సర్విస్ వైరును నిర్వక్ష్యంగా కిందకు వదిలేయ‌డంతో...