మున్సిప‌ల్స్‌లో సత్తా చాటాలి

మున్సిప‌ల్స్‌లో సత్తా చాటాలి ఖ‌మ్మం డీసీసీ అధ్య‌క్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ జిల్లా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కమిటీ స‌న్నాహ‌క స‌మావేశం ముఖ్య నేతలకు ప్ర‌సిడెంట్ దిశానిర్దేశం కాకతీయ, ఖమ్మం: మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో సత్తా చాటాల‌ని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. ఖ‌మ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కమిటీ స‌న్నాహ‌క స‌మావేశం జరిగింది. ముఖ్య అతిథిగా నూతి సత్యనారాయణ గౌడ్ హాజ‌రై నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో గతంలో మూడు మున్సిపాలిటీలు ఉండ‌గా... ఇప్పుడు రెండు మున్సిపాలిటీలు కొత్త‌గా ఏర్ప‌డ్డాయ‌న్నారు....