గులాబీ జెండా ఎగరేస్తాం

గులాబీ జెండా ఎగరేస్తాం బీఆర్ఎస్ 9వార్డు అభ్యర్థి వీరబత్తిని సదానందం కాకతీయ, చేర్యాల : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సారథ్యంలో చేర్యాల మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురెస్తామని బీఆర్ఎస్ 9వార్డు అభ్యర్థి వీరబత్తిని మాధవి సదానందం ధీమా వ్యక్తం చేశారు. బుధవారం చేర్యాల మున్సిపాలిటీలోని 9వార్డులో కారు గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని పార్టీ కార్యకర్తలతో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను...