వి.బి.జి. రామ్ చట్టంపై కాంగ్రెస్ దుష్ప్రచారం

వి.బి.జి. రామ్ చట్టంపై కాంగ్రెస్ దుష్ప్రచారం గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ, కరీంనగర్ : ఉపాధి హామీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి, కూలీల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికసిత భారత్ గ్యారెంటీ – వి.బి.జి. రామ్ జీ–2025’ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం దారుణమని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. పని దినాలు పెంచడం, గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ చట్టంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. చట్టంలో ‘రామ్’ అనే పేరు ఉండటమే...