హుస్నాబాద్ మార్కెట్‌కు నిధులు

హుస్నాబాద్ మార్కెట్‌కు నిధులు యార్డుకు ‘అభివృద్ధికి మంత్రి పొన్నం చొర‌వ‌ రూ.8.05 కోట్లకు పరిపాలన అనుమతులు గోడౌన్లు, షెడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి చ‌ర్య‌లు మంత్రి పొన్నం కృషికి ఫలితం రైతులు–మార్కెట్ వర్గాల్లో హర్షం కాకతీయ, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డు అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ.805.50 లక్షలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులు...