ద‌మ్ముంటే రాజీనామా చేసి గెలువు

ద‌మ్ముంటే రాజీనామా చేసి గెలువు నేను ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా నేను చ‌ద‌వుకున్న‌వాడిని.. నాకు సంస్కారం ఉంది.. ప‌దేళ్ల‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను ఇబ్బంది పెట్ట‌లేదు నేను క్ల‌బుల్లో తిరుగ‌ను.. కోడి పందాలు ఆడ‌ను పేద‌ల గుడిసెలు కూల్చ‌డ‌మే అభివృద్ధా..?! ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ఏతులు కొట్టొద్దు ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయినిపై విరుచుకుప‌డిన మాజీ ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్‌ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : ద‌మ్ముంటే నువ్వు రాజీనామా చేసి గెలువు.. నేను ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని...