నేతల ప్రచార జాతర!
నేతల ప్రచార జాతర! అమ్మవారిపేటలో నిబంధనలకు విరుద్ధంగా ప్లెక్సీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రజల్లో అసహనం దేవాలయ పరిసరాల్లో రాజకీయ హంగామా కాకతీయ, వరంగల్ : జనసందోహం ఎక్కడుంటే అక్కడే ప్రచారం చేయాలన్న రాజకీయ నేతల ఆతృత మరోసారి వివాదానికి దారి తీసింది. వరంగల్ నగరం ఉర్సుగుట్ట ఏరియాలోని అమ్మవారిపేటలో జరుగుతున్న సమ్మక్క జాతర ప్రాంగణంలో కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రచార ప్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర చర్చకు కారణమైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న వేళ, దేవాలయాల సమీపంలో రాజకీయ ప్రచారం...