మేడారం జనసంద్రం
మేడారం జనసంద్రం రెండో రోజూ జాతరకు పోటెత్తిన భక్త జనం లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలతో జనసంద్రంగా జంపన్నవాగు శివసత్తుల పూనకాలతో మార్మోగుతున్న వనం విందు..వినోదాలతో సేదతీరుతున్న భక్తులు అలారారుతున్న ఆదివాసీ,గిరిజన ఆధ్యాత్మిక సంస్కృతి జాతర సమాహారంపై కాకతీయ ప్రత్యేక చిత్రమాలిక కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర రెండో రోజూ జనసంద్రంగా మారింది. వనదేవతల దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జాతర ప్రాంగణం, గద్దెల ప్రాంతం, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే దర్శనాల కోసం...