గౌర‌వం ద‌క్క‌లేదు

గౌర‌వం ద‌క్క‌లేదు జ‌ట్టులో మ‌ద్ద‌తూ ల‌భించ‌లేదు కోరుకున్న స్థానం పొంద‌లేక‌పోయా అందుకే క్రికెట్‌కు గుడ్ బై చెప్పా యువరాజ్​ సింగ్ హాట్ కామెంట్స్‌ కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్‌: భారత అత్యుత్తమ క్రికెటర్లలో మాజీ ప్లేయర్ యువరాజ్​ సింగ్ ఒకరు. టీమ్ఇండియా 2011 వన్డే వరల్డ్​కప్​ నెగ్గడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఇదొక్కడే కాకుండా కెరీర్​లో యువీ అనేక ఘనతలు అందుకొని లెజెండరీ బ్యాటర్​గా పేరు సంపాదించాడు. అలాంటి యువీ 2019 వన్డే వరల్డ్​కప్​లో స్థానం దక్కకపోవడంతో క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత...