కేసీఆర్‌కు నోటీసులు

కేసీఆర్‌కు నోటీసులు నందిన‌గ‌ర్ నివాసానికి సిట్ బృందం ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచ‌ల‌నం రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విచార‌ణ‌ 65 ఏండ్లు దాటినందున కోరిన చోటే విచార‌ణ‌ ఇప్ప‌టికే కేటీఆర్‌, హ‌రీష్‌, సంతోష్‌రావుల విచార‌ణ‌ మండిప‌డుతున్న బీఆర్ఎస్ శ్రేణులు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు ఇచ్చింది....