చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలి
చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలి సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ నామినేషన్ కేంద్రంలో సీపీ ఆకస్మిక తనిఖీ చేర్యాలలో నామినేషన్ ప్రక్రియ పరిశీలన కాకతీయ, చేర్యాల :మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేర్యాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ గురువారం పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన అనంతరం కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉండాలని, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు...