జూలై 9న ‘విశ్వంభర’ !

జూలై 9న ‘విశ్వంభర’ ! కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘మన శంకర వర ప్రసాద్’ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించారు. రీజనల్ స్థాయిలో భారీ విజయం సాధించిన ఈ సినిమా, చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ సక్సెస్ జోష్‌లోనే ఇప్పుడు అభిమానుల చూపు అంతా ఆయన త‌దుప‌రి చిత్రం ‘విశ్వంభర’ పై పడింది. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’ ఒక విజువల్ గ్రాండ్ ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది. ఇటీవల జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్‌లో...