పకడ్బందీగా మేడారం

పకడ్బందీగా మేడారం ప్రభుత్వం కంటిన్యూగా మానిటరింగ్! భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు జంపన్నవాగు వద్ద స్వయంగా తనిఖీలు తప్పిపోయిన వారికి ప్రత్యేక శిబిరం పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి కాక‌తీయ‌, మేడారం బృందం : తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర పకడ్బందీగా కొనసాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం జాతర నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా...