య‌ష్ త‌గ్గేదేలే..

య‌ష్ త‌గ్గేదేలే.. కాక‌తీయ‌,సినిమా డెస్క్‌ : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదల తేదీలపై ఫుల్ డిస్కషన్ నడుస్తోంది. పెద్ద సినిమాలన్నీ తమ షెడ్యూల్‌లను మారుస్తూ, క్లాష్‌ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ ఆ ట్రెండ్‌కు భిన్నంగా స్టార్ హీరో యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ మేకర్స్ మాత్రం తమ నిర్ణయంపై గట్టిగా నిలబడ్డారు. తమ మూవీ రిలీజ్ డేట్ మార్చి 19 అని చెబుతూనే ఉన్నారు. కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్, మరోసారి బాక్సాఫీస్‌ పై కన్నేశారని...