జాతరలో పేరుకే మీడియా కేంద్రం..!

జాతరలో పేరుకే మీడియా కేంద్రం..! కుర్చీలు కూడా ఏర్పాటు చేయ‌ని అధికారులు నాయకులు–అధికారులకే పరిమితమైన అగ్రంపహాడ్ జాతర కాకతీయ, ఆత్మకూరు : మినీ మేడారంగా పేరొందిన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరలో మీడియా కేంద్రం పేరుకే పరిమితమైందని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా విలేకరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతర కవరేజ్ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన పాత్రికేయులకు ఎండోమెంట్ అధికారులు కనీస వసతులు కూడా కల్పించడంలో విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. జాతర ప్రారంభం నుంచి ముగింపు వరకు నిరంతరం వార్తా...