నర్సంపేటలో బీజేపీ బల ప్రదర్శన

నర్సంపేటలో బీజేపీ బల ప్రదర్శన 30 వార్డుల్లో నామినేషన్లతో రంగంలోకి కమలం నిజాయితీగల అభ్యర్థులకే ప్రజల ఆశీర్వాదం కావాలి మున్సిపాలిటీ అభివృద్ధే బీజేపీ లక్ష్యం కార్యకర్తల ఐక్యతతో ఘన విజయం సాధిస్తాం వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్ కాకతీయ, నర్సంపేట : మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకున్న వేళ నర్సంపేట మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ బలమైన ఉనికిని చాటింది. మొత్తం 30 వార్డుల నుంచి బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో పట్టణ రాజకీయాల్లో ఉత్కంఠ...