విద్యార్థులకు అల్పాహారం

విద్యార్థులకు అల్పాహారం ఫైల‌ట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే కొడంగ‌ల్‌లో ప్రారంభం కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది దేశంలో భూసంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ పాఠశాల‌ల్లో ఇంగ్లిష్ విద్య‌కు మూలం వైఎస్ మొగిలిగిద్ద సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ ఆలోచన చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు....