అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను పాటించాలి

అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను పాటించాలి మధిర పట్టణ సీఐ డి రమేష్ కాకతీయ, మధిర: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అని మధిర పట్టణ సీఐ తోముల రమేష్ తెలిపారు.నామినేషన్ ప్రక్రియకు అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లును చేయడం జరిగిందని అన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిది నిబంధన ఉంటుందని, నామినేషన్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. నామినేషన్ల దాఖలు సందర్భంలో అభ్యర్థులు తప్పనిసరిగా...