మేడారం గద్దెల వద్ద జనసంద్రం
మేడారం గద్దెల వద్ద జనసంద్రం సమ్మక్క గద్దెకు చేరడంతో పెరిగిన రద్దీ వీవీఐపీ–వీఐపీ క్యూలతో కిక్కిరిసిన ప్రాంగణం కాకతీయ, మేడారం బృందం : మేడారంలో వనదేవతల దర్శనానికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం సమ్మక్కను గద్దెకు తీసుకురావడంతో జాతర ఉత్సాహం తారాస్థాయికి చేరింది. శుక్రవారం ఉదయం నుంచే లక్షలాది మంది భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం మేడారం వైపు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో క్యూల్లో బారులు తీరడంతో గద్దెల ప్రాంగణం జనసంద్రంగా మారింది. సాధారణ దర్శనాలతో పాటు వీవీఐపీ,...