మేడారంలో మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న భ‌క్తులు

మేడారంలో మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న భ‌క్తులు జంపన్న వాగు వద్ద గంటకుపైగా నిలిచిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సైరన్ శబ్దం, అనుచరుల అత్యుత్సాహంతో భ‌క్తుల ఆగ్ర‌హం చివ‌రికి కారు దిగి వెళ్లిపోయిన మంత్రి కాక‌తీయ‌, మేడారం బృందం : మేడారం మ‌హాజాతరలో మంత్రి అడ్డూరి ల‌క్ష్మణ్ కాన్వాయ్‌ను భ‌క్తులు అడ్డుకున్నారు. ఈ సంఘ‌ట‌న‌ శుక్రవారం రాత్రి సమ్మక్క ఆగమనం అనంత‌రం జ‌రిగింది. మేడారంలోని జంపన్న వాగు వద్ద కిక్కిరిసిన భక్తుల మధ్య మంత్రి కాన్వాయ్ సైరన్‌తో వెళ్లేందుకు ప్రయత్నించడమే వివాదానికి దారి తీసింది. సమ్మక్క...