డొక్కు స్కూటర్ నుంచి కోట్ల భవంతుల ఎలా..?
డొక్కు స్కూటర్ నుంచి కోట్ల భవంతుల ఎలా..? సునీల్ రావు అవినీతి చరిత్ర బయటపెడతాం స్మార్ట్ సిటీ పేరిట వందల కోట్ల దోపిడీ కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు 42వ డివిజన్‌లో డాక్టర్ రాజన్న నామినేషన్‌కు భారీ ర్యాలీ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర రాజకీయాల్లో ఎన్నికల వేళ మరోసారి తీవ్ర వేడి పుట్టింది. మాజీ మేయర్ సునీల్ రావుపై కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఒకప్పుడు...