చివరి రోజు నామినేషన్ల హోరు
చివరి రోజు నామినేషన్ల హోరు కాకతీయ, రామకృష్ణాపూర్ : రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు,ఆశావహులు తమ నామినేషన్ పత్రాలను స్థానిక క్యాతన్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి (రిటర్నింగ్ ఆఫీసర్) వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దాఖలు చేశారు. శుక్రవారం చివరిరోజు కావడంతో నామినేషన్ల హోరు జోరందుకుంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇంటిడిపెండెట్ (స్వతంత్ర) అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బుధవారం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఇప్పటి వరకు సుమారు 200 పై...