మేడారంలో కిక్కిరిసిన ఆస్పత్రులు
మేడారంలో కిక్కిరిసిన ఆస్పత్రులు క్యూల్లోనే కుప్పకూలుతున్న భక్తులు తోపులాటలతో అనేక మందికి అస్వస్థత ఎవరూ పట్టించుకోవడం లేదని భక్తుల ఆందోళన కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో వైద్య సేవలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. మేడారంలో ఏర్పాటు చేసిన ప్రధాన 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు మినీ ఆస్పత్రులు పూర్తిగా నిండిపోయాయి. బెడ్లు ఖాళీ లేకపోవడంతో అనేక మంది భక్తులు ఆస్పత్రి ఆవరణలోనే చికిత్స కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల...