అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్?
అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్? కాకతీయ, సినిమా డెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఏఏ 23 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కబోతుంది. అయితే ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇటీవల ‘స్త్రీ 2’ చిత్రంతో బాక్సాఫీస్...