ఆదివాసీ మ్యూజియం అద్భుతం

ఆదివాసీ మ్యూజియం అద్భుతం చ‌రిత్ర‌ను, సంస్కృతిని క‌ళ్లకు క‌డుతున్న కేంద్రం తరతరాల ఆదివాసీల జీవన చిత్రణకు అద్దం మేడారంలో ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్న మ్యూజియం కాకతీయ, మేడారం బృందం : ఆదివాసీల ఆచారాలు,వారి అపురూప సంస్కృతి, ప్రకృతితో పెనవేసుకున్న జీవనశైలిని కళ్లకు కట్టే అద్భుత వేదికగా మేడారం ఆదివాసీ మ్యూజియం విరాజిల్లుతోంది.సమ్మక్క-సారలమ్మ గద్దెల చెంతన కొలువైన ఈ మ్యూజియంను కేవలం విజ్ఞాన కేంద్రంగానే కాకుండా,గిరిజన వారసత్వ సంపదకు నిలువుటద్దంగా నిలుస్తోంది.ఆదివాసీలు కోయ తెగ వారు ఉపయోగించే గృహోపకరణాలు,వేట పరికరాలు,వంట పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.వారు...