ఏప్రిల్‌ 7న ‘వారణాసి’

ఏప్రిల్‌ 7న 'వారణాసి' కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: సినీ ప్రేమికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్​లో రూపొందుతున్న మూవీ వారణాసి విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఆ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు. దీంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు...