గాంధీ ఆద‌ర్శాల‌తో ముందుకు సాగాలి

గాంధీ ఆద‌ర్శాల‌తో ముందుకు సాగాలి కొమురవెల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ కాకతీయ, చేర్యాల : నవభారత నిర్మాణానికి గాంధీ మహాత్ముడి బోధనలే మార్గదర్శనీయమని కాంగ్రెస్ పార్టీ కొమురవెల్లి మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కొమురవెల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ విగ్రహనికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ. గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని, ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా...